విశాఖ స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ భవనాన్ని పరిశీలించిన కమిషనర్‌

56பார்த்தது
విశాఖ స్కిల్‌ డెవెలప్‌మెంట్‌ భవనాన్ని పరిశీలించిన కమిషనర్‌
విశాఖ ముడసర్లోవ ప్రాంతంలోని హెచ్. పి. సి. ఎల్ యాజమాన్యం ఖాళీ చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవనాన్ని ప్రధాన ఇంజినీరు శివప్రసాదరాజుతో కలిసి జీవీఎంసీ కమిషనర్‌ సాయిసంపత్‌ శనివారం పరిశీలించారు. భవనం విస్తీర్ణం, అక్కడున్న నిర్మాణాల వివరాలపై అధికారులను నివేదిక అడిగారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా రాత్రిపూట కూడా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி