సాలూరు: ఇంజనీరింగ్ కార్మికులంతా సదస్సును జయప్రదం చేయండి

70பார்த்தது
సాలూరు: ఇంజనీరింగ్ కార్మికులంతా సదస్సును జయప్రదం చేయండి
రాష్ట్రంలో పురపాలక సంఘాల్లోని ఇంజనీరింగ్ విభాగాల కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రస్థాయి సదస్సు ఈనెల 10న విజయవాడలో జరుగుతుందని, పట్టణాలలో ఉన్న ఇంజనీరింగ్ కార్మికులంతా పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎన్ వై నాయుడు పిలుపునిచ్చారు. సోమవారం సాలూరులో ఇంజనీరింగ్ విభాగాల నాయకులతో కలిసి, సదస్సు కరపత్రాన్ని విడుదల

தொடர்புடைய செய்தி