మెంటాడ: కుంటినవలస వద్ద గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు పరిశీలన

58பார்த்தது
మెంటాడ: కుంటినవలస వద్ద గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు పరిశీలన
గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ది వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజయశర్మ డిమాండ్ చేశారు. మెంటాడ మండలం కుంటినవలసలో నిర్మాణంలో ఉన్న గిరిజన యూనివర్సిటీ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. గిరిజన యూనివర్సిటీ కొత్తవలస వద్ద రెల్లి గ్రామం వద్దకు మార్చుతామని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో చేసిన ప్రకటనను వైవిధ్యం చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி