రాజాం: సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో

74பார்த்தது
రాజాం: సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన ఎంపీడీవో
రాజాం మండలం అంతకాపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు, డ్రైనేజీల నిర్మాణ పనులను ఎంపీడీవో శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యంపై పంచాయతీ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. క్లోరినేషన్ చేసిన మంచినీరు ప్రజలకు సరఫరా చేయాలని తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி