విజయనగరం: డ్వాక్రా ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్

71பார்த்தது
విజయనగరం: డ్వాక్రా ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్
మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులుకు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం కల్పనను అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని డిఆర్డిఎ పీడీ ఏ.కల్యాణ్ చక్రవర్తి అన్నారు. ఆదివారం విజయనగరంలో ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ ను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఇక్కడ 18 రాష్ట్రాలు నుండి వచ్చిన మహిళా సంఘాలు సభ్యులు తమ తయారుచేసిన ఉత్పత్తులు అమ్మకానికి ఉంచారని తెలిపారు.

தொடர்புடைய செய்தி