పార్వతీపురం: స్మార్ట్‌ మీటర్‌ను రద్దు చేయాలి

67பார்த்தது
పార్వతీపురం: స్మార్ట్‌ మీటర్‌ను రద్దు చేయాలి
పెరిగిన ట్రూ ఆప్‌ విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, ప్రజలపై భారాలు పెంచే స్మార్ట్‌ మీటర్‌ను రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు. స్మార్ట్‌ మీటర్లు, విద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా విద్యుత్‌ శాఖ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఈఈ కె. గోపాల రావుకు వినతిపత్రం అందించారు.

தொடர்புடைய செய்தி