పార్వతీపురం: 31లోగా మాజీ సైనికుల సంక్షేమానికి సలహాలివ్వండి

57பார்த்தது
పార్వతీపురం: 31లోగా మాజీ సైనికుల సంక్షేమానికి సలహాలివ్వండి
ఉమ్మడి జిల్లాలోని మాజీ సైనికులు, వితంతు మాజీ సైనికుల సంక్షేమం కొరకు తగిన సూచనలు, సలహాలను ఈ నెల 31వ తేదీ లోగా తమకు అందజేయాలని విజయనగరం, మన్యం జిల్లాల జిల్లా సైనిక సంక్షేమాధికారి ఎం. కృష్ణారావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. సమస్యల సత్వర పరిష్కారం కొరకు వచ్చే నెల మొదటి వారంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా సైనిక బోర్డు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி