సైదాపురంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

72பார்த்தது
సైదాపురంలో ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోడ్స్ రద్దు చేసి 44 కార్మికుల చట్టాలను అమలు చెయ్యాలని ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు చెంగలరావు, రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు పోలయ్య డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త బ్లాక్ డే కార్యక్రమంలో భాగంగా సైదాపురం మండలంలో వారు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. సమానం పనికి సమానం వేతనం ఇవ్వాలని ప్రతి కార్మికుడుకి రూ. 26వేల వేతనం చెల్లించాలన్నారు. బొగ్గు బావుల వేలాన్ని నిలిపివెయ్యాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி