వెంకటగిరి: రాపూరు పంచాయతీ కార్యదర్శిగా ధనలక్ష్మి

65பார்த்தது
వెంకటగిరి: రాపూరు పంచాయతీ కార్యదర్శిగా ధనలక్ష్మి
రాపూరు మేజర్ పంచాయతీ కార్యదర్శిగా ధనలక్ష్మీ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె గిలకపాడు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాపూరు పంచాయతీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన ధనలక్ష్మికి పంచాయతీ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు.

தொடர்புடைய செய்தி