భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలి

66பார்த்தது
అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ సూచించారు. సోమవారం వెంకటగిరిలోని పింజలి వీరయ్య కళ్యాణ మండపంలో అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలేరమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.

தொடர்புடைய செய்தி