ఎమ్మెల్యే నెలవల విజయశ్రీకి ఘన స్వాగతం

538பார்த்தது
దొరవరసత్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెదేపా నాయకులు వీరికి గజ మాలతో ఘన స్వాగతం పలికారు. కెనరా బ్యాంక్ నుంచి ఎంపీడీవో కార్యాలయం వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు గొల్ల నరసింహ యాదవ్, తెదేపా నియోజకవర్గ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం మండల ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி