వరదయ్యపాలెం: నీట మునిగిన పంట

70பார்த்தது
వరదయ్య పాలెం మండలం సంతవేలూరుచెరువు నుంచి కాజ్వే ద్వారా పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని రైతులు సోమవారం తెలిపారు. వాగులు, వంకల ద్వారా వరద నీరు ప్రవహించి వెళ్లిపోతే పంట నష్టం ఉండదని చెప్పారు. అలాగే నిలిచిపోతే మాత్రం భారీగా పంట నష్టం ఉంటుందని వాపోయారు. వరద తగ్గిన తర్వాత అధికారులు పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி