సత్యవేడు: వైసీపీ ఆత్మీయ సమావేశం వాయిదా

77பார்த்தது
సత్యవేడు: వైసీపీ ఆత్మీయ సమావేశం వాయిదా
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ స్థాయి వైసీపీ ఆత్మీయ సమావేశం వాయిదా వేసినట్లు సోమవారం వైసీపీ సత్యవేడు సమన్వయకర్త రాజేశ్ కార్యాలయం తెలిపింది. తుఫాన్ కారణంగా రెండు రోజులుగా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సమావేశం నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி