పిచ్చాటూరు: సరదాగా డప్పు వాయించిన సత్యవేడు ఎమ్మెల్యే

77பார்த்தது
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో శనివారం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. విద్యార్థులు వచ్చే పరీక్షలలో మంచి ఉద్యోగఫలితాలు సాధించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సరదాగా డప్పు వాయించారు.

தொடர்புடைய செய்தி