పూతలపట్టు నియోజకవర్గం ఇంచార్జ్ వై. కిరణ్ మాదిగ అధ్యర్యంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును పురస్కరించుకొని శనివారం పూతలపట్టు మండలం నడింపల్లి మాదిగ వాడలో పలువురు ఎంఆర్పిఎస్ నాయకులు మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వేక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఢిల్లీబాబు మాదిగ, పవన్ మాదిగ, కృష్ణయ్య మాదిగ, లోకయ్య మాదిగ, గుణశేఖర్ మాదిగ, ప్రసాద్ మాదిగ, జయమ్మ, సంధ్య, సావిత్రమ్మ, గురవమ్మ, గోవిందమ్మ తదితరులు పాల్గొన్నారు.