భారత ప్రధాని నరేంద్ర మోడి ఎంతో గొప్ప ఆశయంతో 18రకాల చేతి వృత్తులకు నైపుణ్యాలతో కూడిన శిక్షణ అందచేసి రుణాలు మంజూరు చేయాలని పి. యం. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు.అర్హులైన అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనిసోమవారం మీడియా సమావేశంలో బిజెపి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు సూచించారు.