రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

61பார்த்தது
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలోని వినాయక నిమజ్జనం జరిగే వినాయక నిమజ్జన ఘాట్ లో ట్రాన్స్ ఫార్మర్ షిఫ్టింగ్ మరియు 11 కె. వి. పోల్స్ షిఫ్టింగ్ పనుల కారణంగా శాంతి నగర్, బట్వాడి పాలెం ప్రాంతాల్లో గురువారం ఉదయం 9: 00 నుండి మధ్యాహ్నం 12: 00 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி