కుప్పం: పేదరికం లేని సమాజం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం

82பார்த்தது
కుప్పం: పేదరికం లేని సమాజం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్రంలో పేదరికం లేని సమాజం ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు సంస్థ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం అన్నారు. శుక్రవారం గుడిపల్లి మండల సోడిగాని పల్లె పరిధిలోని గోకులం షెడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా కుప్పం నియోజకవర్గంలోని పాడి రైతులకు గోకులం షెడ్ల ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி