పంచాయతీ ఆఫీసులో నూతన పరిపాలన అధికారి బాధ్యతలు స్వీకరణ

82பார்த்தது
పంచాయతీ ఆఫీసులో నూతన పరిపాలన అధికారి బాధ్యతలు స్వీకరణ
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పంచాయతీ ఆఫీసు నందు నూతన పరిపాలన అధికారిగా చల్లా విజయ్ కృష్ణ వర్ధన్ శనివారం ఉదయం పరిపాలన అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆఫీసు సిబ్బంది పరిపాలన అధికారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అందరికీ అందుబాటులో ఉండి తన విధులను సమిష్టితో నిర్వహిస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி