వెంకటగిరి పట్టణంలో ఉన్న మాజీ మంత్రి, దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు ఘాట్ వద్ద గురువారం ఘన నివాళులు అర్పించారు వారి కుటుంబ సభ్యులు. తన తండ్రి తమ మధ్య లేకపోయినా పేదల సమస్యల కోసం పోరాడి ప్రజానేతగా గుర్తింపు పొందారని అలాగే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు.