గాంధీ విగ్రహం వద్ద సంస్థ సభ్యులు నిరసన

65பார்த்தது
గాంధీ విగ్రహం వద్ద సంస్థ సభ్యులు నిరసన
శుక్రవారం రాత్రి చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కోల్కత్తాలో మహిళ వైద్యురాలిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చీఫ్ సెక్రటరీ బుల్లెట్ రవి ఆధ్వర్యములో కొవ్వొత్తులనిరసన ప్రదర్శన చేపట్టారు.సమాజానికి సేవలు అందిస్తున్న మహిళ వైద్యురాలిపై అత్యాచారంచేసి హత్య చేయడంసభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు.కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం అత్యంత దారుణమన్నారు.

தொடர்புடைய செய்தி