నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జీడీ నెల్లూరు మండల సిఐ లక్ష్మణ్ ని ఆర్టిఐఏఎస్ సంస్థ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి
శాలువ తో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలొ జాతీయ అధ్యక్షులు బండి పట్టాభి రెడ్డి, స్టేట్ ప్రెసిడెంట్ జే. వినోద్ కుమార్, జాతీయ సలహాదారులు డా. తిలక్, వర్కింగ్ ప్రెసిడెంట్ డీకే కుమార్, స్టేట్ యూత్ ప్రెసిడెంట్ వీ. రామరాజు మరియు సభ్యులు లోకనాధం నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, గిరి, మున్నా, పుష్పరాజ్, సుధాకర్, మూర్తి మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు.