నందిగాంలో చదవడం మాకిష్టం కార్యక్రమం

75பார்த்தது
నందిగాంలో చదవడం మాకిష్టం కార్యక్రమం
నందిగాం శాఖా గ్రంధాలయంలో ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయాధికారి ఎస్. ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమం జరుగుతుందని దీనిని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. సురేష్ అనే విద్యార్థి మహాభారతంలో భీష్మడు పాత్ర గురించి విద్యార్థులకు తెలిపారు. రామాయణ మహాభారతాలు ప్రతి విద్యార్థి నేర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

தொடர்புடைய செய்தி