పాతపట్నం: మద్యం అక్రమ రవాణాపై ఒడిశా బోర్డర్ లో నిఘా పెంచాలి

69பார்த்தது
పాతపట్నం: మద్యం అక్రమ రవాణాపై ఒడిశా బోర్డర్ లో నిఘా పెంచాలి
ఒడిశా బోర్డర్ లో నిఘా పెంచాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి సూచించారు. గురువారం పాతపట్నం సమీపంలో ఉన్న ఒడిశా బోర్డర్ ను ఆయన స్థానిక సీఐతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిశా నుంచి మద్యం అక్రమంగా గంజాయి రాకుండా చూడాలని నాటు సారాపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో సిబ్బంది పనితీరు, హాజరు తదితర విషయాలను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி