పలాస: రాష్ట్ర సదస్సును విజయవంతం చేయండి: ఐఎఫ్ టియూ

71பார்த்தது
అక్టోబర్ 18న విజయవాడలో నిర్వహిస్తున్న ఐఎఫ్టియూ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని ఐ ఎఫ్ టి యు జిల్లా కమిటీ పిలుపునిచ్చింది. బుధవారం పలాస కాశీబుగ్గ సదస్సుకు నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా నేత పోతనపల్లి మల్లేశ్వరరావు, బర్ల గోపి మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్ ల రద్దు చేయాలన్నారు. పలాస జీడి కార్మికులకు ఈఎస్ఐ అమలు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி