పలాస: కూటమి ప్రభుత్వంతోనే పంచాయితీలు అభివృద్ధి

60பார்த்தது
పలాస: కూటమి ప్రభుత్వంతోనే పంచాయితీలు అభివృద్ధి
కూటమి ప్రభుత్వంతోనే పంచాయతీలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జ బాబురావు అన్నారు. శనివారం పలాస మండలంలో పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా గరుడకండిలో 18 లక్షలు, కిష్టు పురంలో 14 లక్షలు, లక్ష్మీపురం లో 2లక్షలతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి శూన్యమని రోడ్ లు లేక ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యారని అన్నారు.

தொடர்புடைய செய்தி