ఇచ్చాపురం స్కై డ్రాప్ జంక్షన్ వద్ద టౌన్ ఎస్సై చిన్నం నాయడు ఆదివారం తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేశారు. ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ ను పట్టుకొని అతని వద్ద నుంచి నాలుగు మోటార్ సైకిల్లను దొంగతనం కేసుల్లో రిజిస్టర్ కాబడి ఉన్న బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కంచిలిలో ఢిల్లీ రావు వద్ద ఉంచిన ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.