అంబేద్కర్ మహాశిల్పంపై దాడిని నిరసిస్తూ కొవ్వూత్తుల ర్యాలీ

73பார்த்தது
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ సామాజిక మహాశిల్పంపై కూటమి ప్రభుత్వం చేసిన దాడిని నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆదేశాల శనివారం సాయంత్రం రణస్థలంలో నిరసన ర్యాలీ చేపట్టారు. రామతీర్థం జంక్షన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వైసీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి, విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, జడ్పీటీసీ సీతారాం, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி