ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచాలి

57பார்த்தது
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచి వృక్షాలుగా చేయాలని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు డాక్టర్ యారాడ కృష్ణమూర్తి కోరారు. సోంపేట మండలంలోని పలాసపురంలో రావిచెట్టు ప్రతిష్టాపన కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మన పరిసర ప్రాంతాలలో వృక్షాలు లేకపోవడం వల్లనే రుతువులు సరిగా రావడం లేదన్నారు. భూమి మీద చెట్లు నాశనం చేయడంతో వర్షాలు పడక పర్యావరణం దెబ్బతింటోందని అన్నారు.

தொடர்புடைய செய்தி