ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా పీఎస్యూ జిల్లా కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ.. 2014లో మేకింగ్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనిచెప్పి దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు కల్పించి పేదరికానీ నిర్ములన చేస్తామని, నియంత్రించి పేదలకు అందుబాటులోకి తెస్తామని ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు.