ప్రజాదర్బార్ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలి.

67பார்த்தது
ప్రజాదర్బార్ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలి.
అనంతపురం ఆర్. అండ్. బి అతిథి గృహంలో "ప్రజాదర్బార్" కార్యక్రమం నిర్వహించగా, మంత్రి ప్రజాదర్బార్‌లో ప్రజల సమస్యలు త్వరగా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అనేక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி