పెద్దపప్పూరు: తహశీల్దార్ కు సిపిఐ నాయకుల వినతి

53பார்த்தது
పెద్దపప్పూరు: తహశీల్దార్ కు సిపిఐ నాయకుల వినతి
పెద్దపప్పూరు మండలాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని కోరుతూ సోమవారం సీపీఐ మండల కార్యదర్శి చింతా పురుషోత్తం మండల తహశీల్దారుకు వినతి పత్రం అందించారు. కరువు మ్యానువల్ ప్రకారం మండలాలను గుర్తించామని, రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో అదేమీ కనపడలేదని తెలిపారు. జిల్లాలో 31 మండలాలు ఉండగా కేవలం 7 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం చాలా సిగ్గుచేటు అన్నారు. మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలన్నారు.

தொடர்புடைய செய்தி