పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

83பார்த்தது
పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం
శ్రీ సత్యసాయి బాబా సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో.. పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నారాయణ సేవలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలకు 120 మందికి అన్నదానం చేసినట్లు సేవాసమితి అధక్షులు శంకర్ తెలిపారు. కీర్తిశేషులు హనుమంతరాయుడు జ్ఞాపకార్థం వీరి కుమారుడు శబరీష్ సహకరించి కుటుంబ సభ్యులతో సేవలో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி