గత టీటీడీ చైర్మన్, ఈవో పై విచారణ జరిపించి శిక్షించండి

55பார்த்தது
గత టీటీడీ చైర్మన్, ఈవో పై విచారణ జరిపించి శిక్షించండి
శ్రీవేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తికీ నెయ్యి వినియోగం పై గత టీటీడీ చైర్మన్, ఈవో పై విచారణ జరిపించి శిక్షించాలని జనసేన పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ భైరవ ప్రసాద్ సోమవారం డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్నటి రోజున ప్రాయశ్చిత్య దీక్ష చేపట్టగా ఆయనకు మద్దుతుగా భైరవప్రసాద్ ఆధ్వర్యంలో కదిరి జనసేన నాయకులు శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రాయశ్చిత్య దీక్ష చేపట్టారు.

தொடர்புடைய செய்தி