శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండల కేంద్రంలో మంగళవారం జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు ఎస్ ఐ నరసింహుడు పోలీస్ సిబ్బందితో కలసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ప్రధాన రహదారులు బస్టాండు రైల్వేస్టేషన్లో పోలీసులు అపరిచిత వ్యక్తుల పై ప్రత్యేక దృష్టి సాధించారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.