గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్ కు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతనంగా విద్యార్థుల వివరాల నమోదు కోసం అపార్ కార్డును ప్రారంభించింది. దీంతో విద్యార్థుల తప్పుగా ఉన్న ఆధార్, డేట్అఫ్ బర్త్ ల వివరాల నమోదు కొరకు మరిన్ని ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయాలని విన్నవించారు.