కేతిరెడ్డి పై దాడి అమానుషం: మాజీ మంత్రి

60பார்த்தது
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని బుధవారం సత్యసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పరామర్శించారు. సోమవారం ధర్మవరం సబ్ జైలు వద్ద జరిగిన గొడవ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కూటమి నాయకులు కేతిరెడ్డి పై దాడి చేయడం అమానుషమని, ఉనికి చాటుకోవడం కోసమే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி