ఉదయగిరి: న్యాయం చేస్తానంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ భరోసా

73பார்த்தது
ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నేషనల్ హైవే అధికారులు, మండల రెవిన్యూ అధికారులతో సంయుక్తంగా కలసి దుత్తలూరు నుండి జలదంకి వరకు నేషనల్ హైవే డ్రైన్లు, హైవే రోడ్డు పనులు గురువారం ప్రత్యక్షంగా పర్యవేక్షించి, ప్రజల వద్ద నుండి సమస్యలను స్వీకరించారు. అంతేకాకుండా రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు, స్థలములు కోల్పోయిన బాధితులకు కంపెన్సషన్ వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

தொடர்புடைய செய்தி