జోరువాన లోను పల్లె పండుగ కార్యక్రమం నిర్విరామంగా జరిగింది. సోమవారం సీతారామపురం మండలంలో గుండుపల్లి గ్రామంలో రూ. 27. 50 లక్షలు, సీతారామపురం బీసీ కాలనీలో రూ. 10 లక్షలు, సీతారాంపురంలోని రజక కాలనీ, బెస్త కాలనీలలో రూ. 22 లక్షలు, ఏనుగుల వారి కొట్టాలు గ్రామంలో రూ. 18 లక్షలు, బసినేనిపల్లి ఎస్. ఆర్ నగర్ గ్రామాలలో 23 లక్షల ఉపాధి హామీ నిధులతో సిసి రోడ్లకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంకుస్థాపన చేశారు.