ఉదయగిరి లో మరోసారి వర్షం

59பார்த்தது
ఉదయగిరి లో మరోసారి వర్షం
ఉదయగిరి మండల పరిధిలో శనివారం ఉదయం ఆరున్నర గంటల నుంచి వర్షం కురుస్తూ ఉంది. ఈ వర్షం వలన పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా మూడు రోజుల క్రితం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వాయుగుండం తీరం దాటడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ వెంటనే ఒక్కరోజు సమయంలోనే వర్షం పడడం 22 వ తేదిన ఉన్న మరో తుఫాన్ కు సంకేతంలా అనిపిస్తుంది.

தொடர்புடைய செய்தி