వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాని

75பார்த்தது
వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాని
నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం జిల్లావ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వైయస్ జగన్ జిల్లా అధ్యక్షుడిగా కాకాని నీ నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని నెల్లూరు సిటీ ఇన్ ఛార్జ్ గా నియమించారు.

தொடர்புடைய செய்தி