పోలీసుల వైఖరి పై విమర్శలు

59பார்த்தது
లక్షలాదిమంది విచ్చేస్తే నెల్లూరు బారాషాహిద్ దర్గాలో దర్శనం విషయంలో నెల్లూరు పోలీసుల వైఖరి విమర్శలకు తావిస్తుంది. తమకు సంబంధించిన వారి సిఫారసులకు పెద్దపీట వేస్తున్నారు. మీడియా ప్రతినిధులు కవరేజ్ చేసుకోవాలని అడిగితే మాత్రం అనుమతి నిరాకరిస్తున్నారు. ఇదేమని అడిగితే తమ వైఖరి ఇంతేనని ఏమైనా ఉంటే ఉన్నతాధికారులతో మాట్లాడుకోవాలని విధుల్లో ఉన్న పోలీసులు వ్యాఖ్యానించడం గమనార్హం.

தொடர்புடைய செய்தி