నెల్లూరుకి చెందినటువంటి ఒక మహిళ ఫిర్యాదుతో విజయవాడకు చెందిన ఆర్పిఎఫ్ సిబ్బంది, టిసి తనిఖీలు నిర్వహించారు. ఎంతోమంది టికెట్లు లేనటువంటి ప్రయాణికులను అడ్డుకట్ట వేయడమే కాకుండా మహిళా భద్రతకు భారతీయ రైల్వే ఎప్పుడు కట్టుబడి ఉంటుందని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రిజర్వుడు బోగీలో ప్రయాణించడమే కాకుండా మహిళలను ఇబ్బంది గురి చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులపై చర్యలు తీసుకోవడం జరిగింది.