విడవలూరు: రాయితీపై వరి వంగడాలు పంపిణీ

74பார்த்தது
విడవలూరు: రాయితీపై వరి వంగడాలు పంపిణీ
ఇటీవల వచ్చిన ఫెంగళ్ తుఫాను కారణంగా దెబ్బతిన్న వరి పంట రైతులకు రాయితీపై వరి వంగడాలను పంపిణీ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వెంకట కృష్ణయ్య తెలిపారు. విడవలూరు మండలంలోని రామచంద్రపురం, రామతీర్థం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంట రైతులకు 80% రాయితీ అందిస్తున్నారు.

தொடர்புடைய செய்தி