బుచ్చిరెడ్డిపాలెంలో వైద్యుల నిరసన ర్యాలీ కార్యక్రమం

63பார்த்தது
బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో శనివారం వైద్యులు నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనను నిరసిస్తూ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలని తెలియజేశారు. సామాజిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది హాస్పిటల్ నుండి ఈ నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி