నెల్లూరు: రానున్న 24 గంటలు చాలా కీలకం

59பார்த்தது
నెల్లూరు: రానున్న 24 గంటలు చాలా కీలకం
రానున్న 24 గంటలు నెల్లూరు జిల్లా ప్రజలకు చాలా కీలకం. అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ ఓ. ఆనంద్ తెలిపారు. ముఖ్యంగా ఫోన్లో చార్జింగ్ పెట్టుకోవాలని, అత్యవసర పరిస్థితిలో వెంటనే కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందని తెలిపారు. ఈ 24 గంటల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కలెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி