నెల్లూరు: మహిళలు, ప్రజలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే

69பார்த்தது
నెల్లూరు: మహిళలు, ప్రజలతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం తుమ్మలపెంట పంచాయతీలో కావలి మాజీ ఎమ్మెల్యే, కావలి నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం పర్యటించారు. స్థానిక మహిళలు, ప్రజలతో సరదాగా ఆయన కాసేపు ముచ్చటించారు. అనంతరం కావలి నియోజకవర్గం లో వైసీపీ బలోపేతానికి స్థానిక నాయకులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. వైసీపీ కార్యకర్తలు, అభిమానులకు తాను అండగా ఉండాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி