నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డి వార్మింగ్ డే కార్యక్రమం

64பார்த்தது
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా డి వార్మింగ్ డే కార్యక్రమం
నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, సీతారాంపురం, కావలి, దగదర్తి, కొడవలూరు, కోవూరు, ఉదయగిరి, ఆత్మకూరు, తదితర మండలాలలో డి వార్మింగ్ డే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పలు పాఠశాలలోనూ, అంగన్వాడి కేంద్రాలలోనూ విద్యార్థులు, చిన్నారులకు నులిపురుగుల మాత్రలు అందజేశారు. నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహార లోపంతో పాటు రక్తహీనతతో త్వరగా అలసిపోతారన్నారు. శారీరక, మానసిక అభివృద్ధిలో మందకోడిగా ఉంటారన్నారు.

தொடர்புடைய செய்தி