అల్లూరు: అర్జీలను 15 రోజుల్లో పరిష్కరిస్తాము

59பார்த்தது
అల్లూరు: అర్జీలను 15 రోజుల్లో పరిష్కరిస్తాము
గత ప్రభుత్వ హయాంలో రీ సర్వే పేరిట జరిగిన అవకతవకలపై రెవెన్యూ గ్రామసభ నిర్వహిస్తున్నట్లు అల్లూరు మండల తహసిల్దార్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా గురువారం అల్లూరు మండలం నార్త్ మోపూరు లో గ్రామసభ జరిగింది. ప్రజల నుంచి మొత్తం 30 అర్జీలు వచ్చాయని వాటిని 15 రోజుల్లో పరిష్కరిస్తామని తెలిపారు. గతంలో రి సర్వేలో ఒకరి భూమి మరొకరు పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగిందని అలాంటివారు కచ్చితంగా ఫిర్యాదు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி