కందుకూరు: సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే

72பார்த்தது
కందుకూరు: సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే
కందుకూరు నియోజకవర్గ ప్రజలకు భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, భోగ భాగ్యాలతో, పాడిపంటలతో, సిరి సంపదలతో తులతూగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సంక్రాంతి పండగ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాల నడుమ జరుపుకోవాలని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி